Advertise With Us
రాజనీతి (RajaNeethi.com) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకులకు చేరువైన వార్తా వేదిక. మీ బ్రాండ్, వ్యాపారం, ఈవెంట్ లేదా ప్రచారాన్ని తెలుగు ప్రేక్షకులకు చేర్చడానికి మాతో కలిసి పని చేయండి.
ప్రకటన అవకాశాలు
- Display banners – హోమ్ పేజీ, కేటగిరీ పేజీలు, కథనాల్లో బ్యానర్ ప్రకటనలు
- Sponsored articles – “Sponsored” అని స్పష్టంగా గుర్తించిన ప్రత్యేక కథనాలు
- YouTube promotions – మా Rajaneethi YouTube ఛానల్లో వీడియో ప్రమోషన్లు
- Social media – మా సోషల్ మీడియా పేజీల్లో ప్రమోషన్లు
- Custom campaigns – ఎన్నికలు, ఈవెంట్లు, ఉత్పత్తి లాంచ్‌ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు
మమ్మల్ని సంప్రదించండి
మీ అవసరాలు, బడ్జెట్, ప్రచార వ్యవధి వివరాలతో కింది ఫారం నింపండి. మా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది.