ఆంధ్రప్రదేశ్
ఇది రెండున్నరేళ్ల పాలనకు ప్రజలిచ్చిన తీర్పు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన అఖండ విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శనివారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం, పరిషత్ ఎన్నికల్లో ఏకంగా...
