Skip to content
ట్రెండింగ్
ఫాలో అవ్వండి
బ్రేకింగ్
శాండ్‌పేపర్‌గేట్ వివాదాన్ని మళ్లీ రాజేసిన ఉస్మాన్ ఖవాజా..!వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఆ నాయకుడే కారణమా..?వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి షాక్..?తెలుగులో బాలీవుడ్ సినిమాలకు 100 కోట్లు కలేనా..?డిసెంబర్ 1 నుంచి సామాన్యుల జేబుకు చిల్లు..!హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేవంత్ మాస్ ప్లాన్..!చెక్క వర్సెస్ ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు.. అసలు ఏది సేఫ్..?రష్యాకు ఉక్రెయిన్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్..!శాండ్‌పేపర్‌గేట్ వివాదాన్ని మళ్లీ రాజేసిన ఉస్మాన్ ఖవాజా..!వైఎస్ కుటుంబంలో విభేదాలకు ఆ నాయకుడే కారణమా..?వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి షాక్..?తెలుగులో బాలీవుడ్ సినిమాలకు 100 కోట్లు కలేనా..?డిసెంబర్ 1 నుంచి సామాన్యుల జేబుకు చిల్లు..!హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రేవంత్ మాస్ ప్లాన్..!చెక్క వర్సెస్ ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు.. అసలు ఏది సేఫ్..?రష్యాకు ఉక్రెయిన్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్..!

About Us

రాజనీతి (RajaNeethi.com) తెలుగు ప్రజల కోసం రూపొందించిన డిజిటల్ వార్తా వేదిక. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలు, జాతీయ – అంతర్జాతీయ పరిణామాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలను సరళమైన తెలుగులో మీ ముందుకు తీసుకువస్తాం.

బలమైన ప్రత్యర్థిని తెలివితో కొట్టాలి… తెలివైన ప్రత్యర్థిని బలంతో కొట్టాలి అనేది యుద్ధనీతి. మంచేదో చెడేదో విడమరచి చెబితే చాలు… ఏం చేయాలో అర్థం అయిపోతుందనేది రాజనీతి!

మేము ఏమి అందిస్తాం

  • రాజ నీతి – రాజకీయ పరిణామాల లోతైన విశ్లేషణ
  • నాడు నేడు – గతం, వర్తమానం మధ్య పోలికలు
  • చాణక్య నీతి – వ్యూహాలు, ఎత్తుగడలు
  • జాతీయ నీతి – దేశ రాజకీయాలు, జాతీయ వార్తలు
  • నీతి ప్రత్యేకం – ప్రత్యేక కథనాలు
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, క్రీడలు, సినిమా, ఆరోగ్యం, అంతర్జాతీయ వార్తలు

మా విధానం

వాస్తవాలను వివరించి, సాధ్యాసాధ్యాలను ఆవిష్కరించి, జనం ఎజెండాను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. వార్తల్లో ఏదైనా పొరపాటు కనిపిస్తే మాకు తెలియజేయండి – పరిశీలించి సరిదిద్దుతాం.

మమ్మల్ని సంప్రదించండి

సూచనలు, వార్తా సమాచారం, ప్రకటనల కోసం Contact Us పేజీని ఉపయోగించండి. మా వీడియోల కోసం మా YouTube ఛానల్ను సబ్‌స్క్రైబ్ చేయండి.

తెలుగు జాతి ఖ్యాతి… రాజనీతి!