About Us
రాజనీతి (RajaNeethi.com) తెలుగు ప్రజల కోసం రూపొందించిన డిజిటల్ వార్తా వేదిక. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలు, జాతీయ – అంతర్జాతీయ పరిణామాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలను సరళమైన తెలుగులో మీ ముందుకు తీసుకువస్తాం.
బలమైన ప్రత్యర్థిని తెలివితో కొట్టాలి… తెలివైన ప్రత్యర్థిని బలంతో కొట్టాలి అనేది యుద్ధనీతి. మంచేదో చెడేదో విడమరచి చెబితే చాలు… ఏం చేయాలో అర్థం అయిపోతుందనేది రాజనీతి!
మేము ఏమి అందిస్తాం
- రాజ నీతి – రాజకీయ పరిణామాల లోతైన విశ్లేషణ
- నాడు నేడు – గతం, వర్తమానం మధ్య పోలికలు
- చాణక్య నీతి – వ్యూహాలు, ఎత్తుగడలు
- జాతీయ నీతి – దేశ రాజకీయాలు, జాతీయ వార్తలు
- నీతి ప్రత్యేకం – ప్రత్యేక కథనాలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, క్రీడలు, సినిమా, ఆరోగ్యం, అంతర్జాతీయ వార్తలు
మా విధానం
వాస్తవాలను వివరించి, సాధ్యాసాధ్యాలను ఆవిష్కరించి, జనం ఎజెండాను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. వార్తల్లో ఏదైనా పొరపాటు కనిపిస్తే మాకు తెలియజేయండి – పరిశీలించి సరిదిద్దుతాం.
మమ్మల్ని సంప్రదించండి
సూచనలు, వార్తా సమాచారం, ప్రకటనల కోసం Contact Us పేజీని ఉపయోగించండి. మా వీడియోల కోసం మా YouTube ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
తెలుగు జాతి ఖ్యాతి… రాజనీతి!