జాతీయ నీతి
పండగ వేళ వ్యాపారులకు బిగ్ రిలీఫ్..!
దీపావళి, దసరా పండగల వేళ దేశవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యాపారులకు భారీ ఊరట కలిగించే శుభవార్తను అందించాయి. యూపీఐ డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు ఛార్జీలను...
