ఆంధ్రప్రదేశ్
సీబీఐ చేతికి సాయి కృష్ణ కేసు..? హైకోర్ట్ లో మరో పిటీషన్..!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి న్యాయస్థానంలో రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు. తన కుమారుడి మిస్సింగ్ కేసును వెంటనే సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని ఆమె...
