తెలంగాణ
సిఎం రాజీనామా చేయాల్సిందే: కొండా సురేఖ సెన్సేషనల్ కామెంట్స్..!
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడర్‌షిప్‌నకే పెను సవాల్‌గా మారింది. ఢిల్లీ వేదికగా హైకమాండ్ పెద్దలతో చర్చలు నడుస్తున్న వేళ.. కొండా సురేఖ మీడియా చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను...