తెలంగాణ
కవిత కష్టాలు.. హైదరాబాద్ మేయర్ పీఠంపై గురి..?
తెలంగాణ రాజకీయాల్లో సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కల్వకుంట్ల కవితకు ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురవుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ‘తెలంగాణ రక్షణ సేన’ పేరిట కొత్త పార్టీని స్థాపించిన ఆమె, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంలో తీవ్ర...
