ఆంధ్రప్రదేశ్
రెచ్చిపోతే ఎమ్మెల్యేలను వదిలిపెట్టను: చంద్రబాబు..!
ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూపరిపాలన, రాజధాని అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అత్యంత సంక్లిష్టమైన భూముల సమస్యను తమ కూటమి ప్రభుత్వం విజయవంతంగా పరిష్కరించిందని సీఎం...
