ఆంధ్రప్రదేశ్
ఆహా ఓహో.. సాయిరెడ్డి ‘సస్పెన్స్ థ్రిల్లర్’, పార్టీ పేరు లేదు.. జెండా లేదు.. కానీ పబ్లిసిటీ మాత్రం పీక్స్‌లో!
రాజకీయాల్లో ‘మీడియా అటెన్షన్’ సంపాదించడం ఎలాగో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని చూసి నేర్చుకోవాలి. ప్రెస్‌మీట్ పెట్టారు.. మైకులు ముందున్నాయి.. కానీ అసలు మ్యాటర్ అయిన పార్టీ పేరేంటో మాత్రం చెప్పలేదు. సినిమా ఇండస్ట్రీలో టీజర్లు, ట్రైలర్లు వదిలినట్లు.. ఈయన కూడా తన...
