ఆంధ్రప్రదేశ్
ఇప్పట్లో టీటీడీ పాలక మండలి లేనట్లేనా..?
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీకాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలనా వ్యవహారాల నిర్వహణ కోసం ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని రంగంలోకి దించింది. ఈ ప్రత్యేక అధికారుల కమిటీ ఛైర్మన్‌గా టీటీడీ...