ఆంధ్రప్రదేశ్
వైసీపీ వర్సెస్ సాయిరెడ్డి.. ప్యాలెస్‌లో బుజ్జగింపుల దందా షురూ..?
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పార్టీ మాజీ నంబర్-2, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీసుకోబోయే పొలిటికల్ స్టెప్స్ ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. దసరా...
