ఆంధ్రప్రదేశ్
ఆ 24 లక్షలు ఎక్కడివి అవినాష్..?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేగాన్ని పెంచింది. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మొదటి రోజు విచారణ కొద్దిసేపటి...
