ఆంధ్రప్రదేశ్
వివేకా హత్య కేసులో సంచలన ట్విస్ట్..!
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలను వెల్లడించారు....
