రాజకీయం
డెలివరి బాయ్స్ కు కేంద్రం గుడ్ న్యూస్..!
దేశంలోని కోట్లాది మంది అసంఘటిత, గిగ్ ప్లాట్‌ఫామ్ కార్మికులకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. డెలివరీ బాయ్స్, రైడ్ షేరింగ్ డ్రైవర్లు మరియు ఫ్రీలాన్సర్లు వంటి గిగ్ వర్కర్లను దేశ అధికారిక సంక్షేమ పరిధిలోకి తీసుకువస్తూ...
