జాతీయ నీతి
అయోధ్య విరాళాల చోరీ కేసు.. తీర్పు ఎప్పుడో..?
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం మరియు చోరీ కేసుకు సంబంధించిన పిటిషన్లపై భారత సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో దాఖలైన అన్ని ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను సుప్రీంకోర్టు అధికారికంగా ముగించింది. ఈ...
