జాతీయ నీతి
డిసెంబర్ 1 నుంచి సామాన్యుల జేబుకు చిల్లు..!
కొత్త నెల డిసెంబర్ ప్రారంభంతో సామాన్యుల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొత్త సర్ఛార్జీల భారం పడనుంది. రవాణా సంబంధిత లావాదేవీల్లో ఒకే ట్రాన్సాక్షన్...