ఆంధ్రప్రదేశ్
వాళ్లను సస్పెండ్ చేస్తా.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి శ్రేణులను సమాయత్తం చేస్తూ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో కీలక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే పల్లె సమరంలో విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులకు,...