ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల విజయంపై బాబు-పవన్ కు స్టాండింగ్ ఒవేషణ్..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించడంపై రాష్ట్ర మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. నేడు అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయాలు...